Yoga Teacher Certificate Course Free Demo Today 6:30 Pm

🙏పాదం యోగా ఆర్గనైజేషన్🙏

🧘‍♀ *ఆన్‌లైన్ యోగా ఇన్‌స్ట్రక్టర్స్ కోర్స్ (YIC)* 20వ బ్యాచ్🧘🏻‍♂

👉అంతర్జాతీయ గుర్తింపు కలిగిన వ్యాసా (బెంగళూరు) వారిచే సర్టిఫికెట్

👉 *ఉచిత డెమో క్లాస్:- 10-జులై -2022 ( ఆదివారం ) సాయంత్రం 6:30 నుండి 7:30 వరకు*
🔶బోధన భాషలు: *తెలుగు, ఇంగ్లీష్ & హిందీ*

✍️అర్హత: *10వ తరగతి*

🎤కోర్సు వ్యవధి : *4నెలలు*

🎯 *నేర్పించబడే అంశాలు*
👉హఠయోగ మరియు రాజయోగలోని ప్రాథమిక అంశాలు
👉 సూక్ష్మ వ్యాయామాలు
👉శ్వాస వ్యాయామాలు
👉సూర్యనమస్కారాలు
👉యోగాసనాలు
👉యోగా క్రియలు
👉రిలాక్సేషన్ టెక్నిక్స్
👉ప్రాణాయామాలు
👉ధ్యాన పద్ధతులు
👉ప్రార్థనలు మరియు శ్లోకాలు
🌿 ఆయుర్వేదం యొక్క ప్రాథమిక అంశాలు , పంచగవ్య మరియు ఆక్యుప్రెషర్

🧘‍♀️🧘‍♂️యోగా ని ఒక ఉపాధిగా ఎంచుకుని ,పరిపూర్ణమైన యోగా టీచర్ గా ఉన్నతి చెందడానికి , ఆరోగ్యకర భవితకి బాటలు వేయడానికి ఈ కోర్సు చాలా ఉపయోగపడుతుంది.

📝 రిజిస్ట్రేషన్ కొరకు …….
📞 * 9392187954 / 6303306297 * కు కాల్ లేదా వాట్సాప్ చేయగలరు.
🙏🧘‍♀️🙏🧘‍♂️🙏🧘‍♀️🙏🧘‍♂️🙏

Comments are closed.