🙏 *పాదం* 🙏*పంచకోశ అభ్యాస ధామం*

🧘‍♀️ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న *యోగా థెరపీ సర్టిఫికెట్ కోర్సు* ప్రారంభమవుతోందని మీకు తెలియజేయడానికి మేము సంతోషిస్తున్నాము.

👉 *ఉచిత డెమో సెషన్* :
*24- జూలై – 2022, సాయంత్రం @ 6:30pm*

👉 *కోర్సు వ్యవధి : 6నెలలు*

📚 *యోగా థెరపీ అంటే ఏమిటి?*
👉శారీరక, మానసిక, భావోద్వేగ మరియు ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని పెంపొందించడానికి మరియు సమతుల్యం చేయడానికి ఉపయోగ పడేది యోగా థెరపీ.
👉అంతే కాకుండా, *ఆయుర్వేదం,* *అక్యూప్రెసర్ ,* *నాడీ పరీక్ష,కౌ థెరపీ ** మొదలగు ఆల్టర్నేటివ్ థెరపీస్ నుండి కొన్ని సహజ నివారణలకు ఉపయోగపడే టెక్నిక్స్ కూడా నేర్పబడును.

❓ *ఎందుకు యోగా థెరపీ?*
🎯వెన్నునొప్పి, థైరాయిడ్, మోకాలి నొప్పి, మెన్స్ట్రుల్ ప్రాబ్లం, డయాబెటిస్, హై బి.పి, మలబద్ధకం, పార్కిన్సన్స్, ఉబ్బసం, వెన్నెముక సమస్యలు, ఐబిఎస్, ఒబేసిటీ, గుండె జబ్బులు, ఆర్థరైటిస్, నిద్రలేమి, ఒత్తిడి వంటి అనేక ఆరోగ్య సమస్యలను నయం చేస్తుంది మరియు నివారించవచ్చు.
🎯డిప్రెషన్, ఈటింగ్ డిజార్డర్స్, ఆటిజం, గర్భధారణ సంబంధిత సమస్యలు , మూర్ఛ, ఇలా ఎన్నో సమస్యలకు పరిష్కార మార్గాలతో పాటు ఆహారనియమాలు (డైట్🥗 )నేర్పించబడును.

👩‍🦰ఫేస్ యోగా కూడా భాగంగా ఉంటుంది.

⛑️ *ట్రైనర్లు బృందం* :
వైద్యులు, ఫిజియోథెరపిస్టులు, యోగా థెరపిస్టులు, సీనియర్ యోగా ట్రైనర్స్

👉🏻ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఎంతో మందికి ఉపయోగపడే ఈ కోర్స్ చేసి మంచి యోగ థెరపిస్ట్ అవ్వాలనుకునే వారు ఈ నంబర్స్ కి కాల్ or మెస్సేజ్ చేసి మీ పేరును రిజిస్టర్ చేసుకోగలరు
*9392187954* లేదా *6303306297*

🙏🏻 *ధన్యవాదములు* 👏🏻

One thought on “🙏 *పాదం* 🙏*పంచకోశ అభ్యాస ధామం*

  1. Pingback: child porn

Comments are closed.